:: మానవ
ధర్మములు :: ( కంటిన్యూ .....)
చేసుకోవలసినవి
|
ఆత్మవిమర్శన, ఆత్మరక్షణ |
వదులుకోవలసినవి
|
ఆర్భాటం, ఆడంబరం, స్వోత్కర్ష |
కాపాడుకోవలసినవి
|
ఆత్మాభిమానం, శీలం |
నేర్చుకున్నది
|
ఆవగింజంత |
నేర్చుకోవలసినది
|
ఆకాశమంత |
దైవధ్యానానికి
పనికిరానివి |
కోపము, చింత, వాంఛ, అపనమ్మకము |
ఎదుటివానికి చేయకూడనివి
|
ఆశపెట్టుట, అవమానపరచుట |
నమ్మదగనివాడు
|
అసత్యవాది |
నమ్మదగినవాడు
|
భగవంతుడు |
పట్టి పీడించేవి
|
అనుమానం, అపనమ్మకము |
కష్టాలనుంచి కడతేర్చేవి
|
విజ్ఞానం, వివేకం |
మరువకుండా చేయవలసినవి
|
పరోపకారం, దైవచింతన |
ఉండవలసిన విధానం
|
ఆలోచన తక్కువ, ఆచరణ ఎక్కువ |
భుజించవలసినది
|
మితాహారము |
రాణించలేకపోవడానికి
కారణం |
అలసత్వం, అలక్ష్యం, కాలాతిక్రమణం
|
నేర్చుకోవలసిన
నీతి |
మంచి విను, మంచి చూడు, మంచిగా మాట్లాడు
|
ఉన్నతుడు కావడానికి
|
భయము, బాధ్యత, భద్రత |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి