తెలుగుమాసాలు - విలాసాలు:
పౌర్ణమి నాటి నక్షత్ర నామమే మాస నామము
1. చిత్తా నక్షత్ర యుక్త పౌర్ణమి .. చైత్రమాసం
2. విశాఖా నక్షత్ర యుక్త పౌర్ణమి .. వైశాఖమాసం
3. జ్యేష్టా నక్షత్ర యుక్త పౌర్ణమి .. జ్యేష్టమాసం
4. ఉత్తరాషాఢా నక్షత్ర యుక్త పౌర్ణమి .. ఆషాఢమాసం
5. శ్రవణా నక్షత్ర యుక్త పౌర్ణమి .. శ్రావణమాసం
6. పూర్వాభాద్రా నక్షత్ర యుక్త పౌర్ణమి .. భాద్రపదమాసం
7. అశ్వనీ నక్షత్ర యుక్త పౌర్ణమి .. ఆశ్వయుజమాసం
8. కృత్తికా నక్షత్ర యుక్త పౌర్ణమి .. కార్తీకమాసం
9. మృగశిరా నక్షత్ర యుక్త పౌర్ణమి .. మార్గశిరమాసం
10.పుష్యమీ నక్షత్ర పౌర్ణమి .. పుష్యమాసం
11.మఖా నక్షత్ర యుక్త పౌర్ణమి .. మాఘమాసం
12.పూర్వఫలుణీ నక్షత్ర యుక్త పౌర్ణమి .. ఫాల్గుణమాసం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి