శిలలు సైతం సంగీతాన్ని పలికిస్తాయని మీకు తెలుసా? రత్నాలు రాశులుగా పోసి అమ్మిన వీధులు.. ఆకాశాన్ని తాకే రాజగోపురాలు.. శతాబ్దాల చరిత్రకు మూగసాక్ష్యాలుగా నిలిచిన శిథిలాలు. భారతీయ శిల్పకళా వైభవానికి నిలువుటద్దం.. మన హంపి!
రామాయణ కాలపు కిష్కింధ నుంచి.. విజయనగర సామ్రాజ్య స్వర్ణయుగం వరకు.. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. 50 రూపాయల నోటు మీద కనిపించే ఆ రాతి రథం రహస్యం ఏమిటి? ఆ రాతి స్తంభాల నుంచి సప్తస్వరాలు ఎలా పుడుతున్నాయి? ఈ అంతుచిక్కని అద్భుతాల సమాహారమే ఈనాటి మన యాత్ర.
హంపి వైభవాన్ని, అక్కడి ఆధ్యాత్మిక రహస్యాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్రింద ఉన్న 'రిలేటెడ్ వీడియో' లింక్‌ను లేదా డిస్క్రిప్షన్‌లోని లింక్‌ను క్లిక్ చేసి పూర్తి వీడియోను ఇప్పుడే వీక్షించండి. మన సంస్కృతిని తెలుసుకుందాం.. పదిమందికీ చాటిచెబుదాం. మరిన్ని విశేషాల కోసం మన 'యాత్రాసుధ' ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి